Saturday, 4 June 2016

పదవీకాలం ముగిశాక ఒబామా కుటుంబం ఎక్కడ ఉండబోతుందో తెలుసా?



వాషింగ్టన్: త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో గెలిచే అధ్యక్షుడికి వైట్ హౌస్ అప్పగించి ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా శ్వేత సౌధాన్ని ఖాళీ చేయబోతున్నారు. వాషింగ్టన్ డి.సిలోని కలోరమలో 8,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఓ ఇంట్లోకి ఒబామా కుటుంబం మారబోతోంది. 1928లో కట్టిన ఈ ఇంట్లో 9 బెడ్‌రూంలున్నాయి. పది కార్లు పట్టే గ్యారేజ్ ఉంది. కోర్ట్‌యార్డ్ కూడా ఉంది. మే 2014కు ముందు ఈ ప్రాపర్టీ అమ్మకముందు వరకూ ఇందులో వైట్ హౌస్ మాజీ సెక్రటరీ జో లాక్ హార్ట్ ఉండేవారు. ఒబామా చిన్న కుమార్తె శషా హైస్కూల్ అయిపోయేదాకా ఇక్కడే ఉంటారు. పెద్ద కుమార్తె మలియా హార్వార్డ్‌లో మెట్రికులేషన్ చేయనుంది.

GOOD SUPPORT OF OBAMA WIFE TO OUTSIDERS

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భార్య మిషెల్‌ ఒబామా..  ట్రంప్‌ గారి తీరుపై మండిపడ్డారు. రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందు స్థానంలో ఉన్న ట్రంప్‌ ప్రచార తీరుపై ఆమె ధ్వజమెత్తారు. న్యూయార్క్‌ సిటీ కాలేజ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఇలా మాట్లాడారు.

"ప్రచారంలో కొందరు(ట్రంప్‌) విపరీత పంథాల్ని అనుసరిస్తున్నారు. అమెరికాలో అనేక జాతుల ప్రజలు ఉన్నారు  వారంతా ట్రంప్‌ తీరుతో భయాందోళనలకు గురవుతున్నారు" అమెరికా దక్షిణ సరిహద్దుల్లో గోడలు కట్టి అక్రమంగా అమెరికాకు వస్తున్న వలసదారుల్ని నిరోధిస్తామని, ముస్లింలకు ప్రవేశం వద్దని ట్రంప్‌ చెబుతున్న మాటలపైనా ఆమె మండి పడ్డారు.
             ట్రంప్‌ తన మాటలతో.. మహిళలు, మెక్సికన్లు, ముస్లింలు.. తదితరుల్ని కించపరుస్తున్నారన్నారు. ప్రజల్ని అమెరికాకు బయటే ఉంచేందుకు తాము గోడలు నిర్మించము అని చెప్పారు .  ఎందుకంటే అలా వలస వచ్చిన ప్రజల వల్లే అమెరికా గొప్ప దేశంగా వర్థిల్లుతోందన్న విషయం తమకు బాగా తెలుసునన్నారు. అలాంటి భయాలు ప్రజల్లో కల్పించడం మంచిదికాదని సూచించారు.
           సపోర్ట్ చెస్థెయ్ షేర్ చేయండి 

GIRL RAPED BY TTE



టికెట్ లేకుండా ప్ర‌యాణిస్తోన్న ఓ మ‌హిళ‌పై అత్యాచారం చేశాడో ట్రేన్ టికెట్ ఎగ్జామిన‌ర్.

జైపూర్ వెళుతున్న హ‌జ్ర‌త్ ఎక్స్ ప్రెస్ లో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. బ‌రేలీ అలాకు చెందిన ప్రయాణీకురాలు టీటీఈ ర‌వి మీనాపై రైల్వే పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ విష‌యం బ‌య‌ట ప‌డింది. గ‌త నెల‌ 29న తల్లితో గొడ‌వ ప‌డి ఇంట్లో చెప్ప‌కుండా.. జైపూర్ లోని భ‌ర్త ఇంటికి బ‌య‌లు దేరింది ఆ మహిళ. డ‌బ్బులు లేకపోవ‌డంతో టికెట్ లేకుండా ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కిందామె. చెకింగ్ కు వ‌చ్చిన టీటీఈ నిలదీయడంతో ఆమె టికెట్ లేదంది. కొంత‌సేపు ఆమెను స‌తాయించాడు టీటీఈ. ఆ త‌ర్వాత వేరే బోగీలోకి తీసుకొని పోయాడు. ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ఆమెను రేప్ చేశాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ మ‌హిళ జైపూర్ వెళ్లేదాకా ఎవ‌రితోనూ ఈ విష‌యం చెప్ప‌కుండా స్టేష‌న్ రాగానే రైల్వే పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

Kidney racket in new delhi

న్యూ ఢిల్లీ లో ఇద్దరు అపోలో హాస్పిటల్ డాక్టర్ లు అరెస్ట్
 కిడ్నీ లు అమ్మమని మనీ పెద వారి దగ్గర డాక్టర్ ల చలగాటాలు
కావాలOటె మీరే చుడండి

Thursday, 2 June 2016

Wish to study in USA????????????? look at this students

Want to study in US???
then watch this video for 30 min
To get cear information

Do you believe in devils??????????? look here

దయ్యాలను కూడా సాకుగా చెప్పుకుంటున్న రియల్ ఎస్టేట్
అది నిజం  సోషల్ మీడియా లో హల చల్ 

ONE YEAR BABY DIED BCOZ OF CELLPHONE CHARGER

ప్రవాలిక అనే రెండు సంవత్సరాల బాలిక చార్జర్  వాళ్ళ చనిపోయింది
చిన్న పిల్లల్ని కొంచం ఫోన్ లకు దూరంగా పెట్టండి


Wednesday, 1 June 2016

Do you have wish to buy audi car??????????????

నాకు audi  కార్ కొనాలి అని ఆశ అనేవాళ్ళకి ఈ వీడియో చుపియండి నిజంగా మల్లి ఎవరు కొనరు
సర్వీసింగ్ ల పేరు తో పైసల్ వసుల్