వాషింగ్టన్: త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో గెలిచే అధ్యక్షుడికి వైట్ హౌస్ అప్పగించి ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా శ్వేత సౌధాన్ని ఖాళీ చేయబోతున్నారు. వాషింగ్టన్ డి.సిలోని కలోరమలో 8,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఓ ఇంట్లోకి ఒబామా కుటుంబం మారబోతోంది. 1928లో కట్టిన ఈ ఇంట్లో 9 బెడ్‌రూంలున్నాయి. పది కార్లు పట్టే గ్యారేజ్ ఉంది. కోర్ట్‌యార్డ్ కూడా ఉంది. మే 2014కు ముందు ఈ ప్రాపర్టీ అమ్మకముందు వరకూ ఇందులో వైట్ హౌస్ మాజీ సెక్రటరీ జో లాక్ హార్ట్ ఉండేవారు. ఒబామా చిన్న కుమార్తె శషా హైస్కూల్ అయిపోయేదాకా ఇక్కడే ఉంటారు. పెద్ద కుమార్తె మలియా హార్వార్డ్‌లో మెట్రికులేషన్ చేయనుంది.
Saturday, 4 June 2016
పదవీకాలం ముగిశాక ఒబామా కుటుంబం ఎక్కడ ఉండబోతుందో తెలుసా?
వాషింగ్టన్: త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో గెలిచే అధ్యక్షుడికి వైట్ హౌస్ అప్పగించి ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా శ్వేత సౌధాన్ని ఖాళీ చేయబోతున్నారు. వాషింగ్టన్ డి.సిలోని కలోరమలో 8,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఓ ఇంట్లోకి ఒబామా కుటుంబం మారబోతోంది. 1928లో కట్టిన ఈ ఇంట్లో 9 బెడ్‌రూంలున్నాయి. పది కార్లు పట్టే గ్యారేజ్ ఉంది. కోర్ట్‌యార్డ్ కూడా ఉంది. మే 2014కు ముందు ఈ ప్రాపర్టీ అమ్మకముందు వరకూ ఇందులో వైట్ హౌస్ మాజీ సెక్రటరీ జో లాక్ హార్ట్ ఉండేవారు. ఒబామా చిన్న కుమార్తె శషా హైస్కూల్ అయిపోయేదాకా ఇక్కడే ఉంటారు. పెద్ద కుమార్తె మలియా హార్వార్డ్‌లో మెట్రికులేషన్ చేయనుంది.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment