రిక్రూటర్ : ఐఒసిఎల్... (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లి.)
పోస్టు : జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్
మొత్తం పోస్టులు : 35
అర్హత :మూడేళ్ల డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, లేదా టెన్త్ తో పాటు ఐటిఐ ఫిట్టర్ ట్రేడ్
వయోపరిమితి: 18-26 సం.లు, రిజర్వేషన్ల ప్రకారం మినహాయింపు
పేస్కేల్ : రూ.11,900 - 32,000లు
దరఖాస్తు: ఆన్ లైన్ ద్వారా అప్లై చేసి ప్రింట్ ఔట్ ను సంబంధిత డాక్యుమెంట్లతో పాటు చీఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజర్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లి., హాల్దియా రిఫైనరీ, పిఒ:హాల్దియా ఆయిల్ రిఫైనరీ, పెర్బా మెదినిపూర్ జిల్లా, పశ్చిమ బెంగాల్-721 606కు పంపించాలి.
తుదిగడువు : ఆన్ లైన్ 14-06-2016
ప్రింట్ ఔట్ పంపించడానికి 20-06-2016
పూర్తి వివరాలకు : https://www.iocl.com/download/NotificationforRecruitmentofNonExecutivesatHaldiaRefineryAdvt2016.pdf

No comments:
Post a Comment