రిక్రూటర్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పోస్టు : తూర్పుగోదావరి జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్, జిల్లా ప్రాజెక్టు అసిస్టెంట్, బ్లాక్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ (కాంట్రాక్ట్ బేసిస్) (ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్)
మొత్తం పోస్టులు : 30
అర్హతలు : జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్... గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటితో పాటు రెండేళ్లపాటు అప్లికేషన్ మెయింటినెన్స్ అండ్ సపోర్ట్‌లో అనుభవం.
జిల్లా ప్రాజెక్టు అసిస్టెంట్... పిజి డిగ్రీ లేదా పిజి డిప్లొమా ఇన్ మేనేజ్ మెంట్ లేదా సోషల సైన్సెస్ లేదా న్యూట్రిషన్ తో పాటు రెండేళ్ల అనుభవం.
బ్లాక్ ప్రాజెక్టు కోఆర్డినేటర్... గ్రాడ్యుయేషన్ తో పాటు ఒక ఏడాది అనుభవం..
పేస్కేల్ : జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్... రూ.30,000లు
జిల్లా ప్రాజెక్టు అసిస్టెంట్... రూ.15,000లు
బ్లాక్ ప్రాజెక్టు కోఆర్డినేటర్... రూ.12,000లు
వయో పరిమితి : రాష్ర్ట ప్రభుత్వ నిబంధనలను అనుసరించి...
దరఖాస్తుకు తుదిగడువు : 13-06-2016
పూర్తి వివరాలకు : http://eastgodavari.nic.in/notices/ISSNIP_NOTIFICATION.pdf
if you are diploma share it for your friends

No comments:
Post a Comment