Saturday, 4 June 2016

Samantha naga chaitanya pelli muchatlalo cinema

పెళ్లి ముచ్చట్లతో టాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్న పేర్లు సామ్.. చైతూ. సమంతా… నాగచైతన్య మూడుముళ్ల బంధంపై క్లారిటీ లేదు కానీ.. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై ఒక్కటవ్వబోతున్నారు. సోగ్గాడే చిన్నినాయన ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వీరిద్దరూ నటించబోతున్నట్టు సమాచారం. నాగచైతన్య సొంత సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లోనే ఈ సినిమా రూపుదిద్దుకోబోతోంది. ఇప్పటికే సామ్.. చైతూ మూడు సినిమాల్లో నటించారు. ఏమాయ చేసావే… ఆటోనగర్ సూర్య… మనం. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా. ఈ మూవీ షూటింగ్ జూలైలో ప్రారంభం కానుంది.

Thursday, 2 June 2016

Actress hema about Brahmanandham garu

Actor హేమ బ్రహ్మనందమ్ గారిని అన్నయ్య అంటూనే కామెంట్ చేసింది
(భూమికి మూడు అడుగులు ) అని
కావలoటె ఈ వీడియో చుడండి మికె తెలుస్తుంది 

Wednesday, 1 June 2016

anasuya bharadwaj okappati history

ఈ  రోజు మనందరికీ అనసూయ ఒక యాంకర్ గా తెలుసు కానీ తను ఇండస్ట్రీ కి వచ్చి 12 సంవత్శారాలు అవుతుంది తెల్సా!!!!!!!!!
కావాలంటె నాగా  ఫిల్మ్ లో తను yela ఉందొ చుడండి
అస్సలు  తను అనసూయ నేన!!!!!!!!!!

MUMAITH CHANGE THAT SHOCKS


రీసెంట్ గా విజయవాడ లో డాన్సు చేసిన ముమైత్ ఖాన్
అవకాసాలు రాక సినీ స్టేజి నుంచి గల్లి స్టేజి 
తన డాన్సు చుడండి