ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)... కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ రీజియన్లలో స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి ఎస్సీ/ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
|
పోస్టులు: డ్రైవర్ , కండక్టర్, మెకానిక్స్, ట్రిమ్మర్, బ్లాక్‌స్మిత్, పెయింటర్ తదితర.
రీజియన్లు: విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తిరుపతి (చిత్తూరు), నెల్లూరు, కడప, అనంతపురం, కర్నూలు. ఖాళీలు: 1467. దరఖాస్తుకు చివరి తేది: జూలై 25 పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు. వెబ్‌సైట్: www.apsrtc.gov.in |
Tuesday, 5 July 2016
ఏపీఎస్‌ఆర్టీసీలో ఎస్సీ/ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment