Tuesday, 5 July 2016

ఇర్కాన్ ఇంటర్నేషనల్‌లో 40 పోస్టులు

ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ .. వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టు: ఎగ్జిక్యూటివ్ ట్రైనీ. 
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్
ఖాళీలు: 40
అర్హత: సివిల్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, సంబంధిత విభాగంలో గేట్- 2015/16లో అర్హత సాధించాలి. 
వయోపరిమితి: మే 31, 2016 నాటికి 33 ఏళ్లకు మించకూడదు. ఇతర కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: జూలై 16. 
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
వెబ్‌సైట్: www.ircon.org

No comments:

Post a Comment